Surprise Me!

Sushant Singh Rajput : రియా ను రాక్షసిలా మార్చారు..మా సపోర్ట్ తనకే..! || Oneindia Telugu

2020-08-31 4,245 Dailymotion

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా మంచు లక్ష్మి ఆమెకు మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది.
సుశాంత్ కి న్యాయం జరగాలని అలాగే మరోవైపు రియాకు కూడా న్యాయం జరగాలని మంచు లక్ష్మి వివరణ ఇవ్వడం వైరల్ గా మారుతోంది.

#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#KKSingh
#AnkitaLokhande

Buy Now on CodeCanyon